భారతదేశం, ఏప్రిల్ 1 -- సేఫ్టీ అనేది ఇప్పుడు భారత ఆటోమొబైల్ కస్టమర్ల ప్రయారిటీ! ఫీచర్ల కొరత ఉన్నా, తమతో పాటు తమ ఫ్యామిలీ సేఫ్టీ విషయంలో మాత్రం ప్రజలు వెనకడుగు వేయడం లేదు. అందుకే చాలా మంది కారు కొనే ముందు సేఫ్టీ ఫీచర్లను, కార్ క్రాష్ టెస్ట్ ఫలితాలను (సేఫ్టీ రేటింగ్)ని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాటా సియెర్రా, కియా సెల్టోస్ ఎస్యూవీలపై ఇటీవలే భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ జరిగింది. ఈ రెండు ఎస్యూవీలకు సంబంధించిన క్రాష్ టెస్ట్ ఫలితాలు, ఎందులో సేఫ్టీ ఎక్కువగా ఉంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఓవరాల్ స్కోర్లను గమనిస్తే, కియా సెల్టోస్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ)లో 32 పాయింట్లకు గాను 31.70 సాధించగా, టాటా సియెర్రా 31.14 పాయింట్లు పొందింది. అలాగే చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ)లో కూడా సెల్టోస్ 45/49 పాయింట్లతో, సియెర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.