భారతదేశం, మార్చి 15 -- మిగతా క్రికెట్ ప్రపంచం మొత్తం సచిన్ టెండూల్కర్ నాటౌట్ అని చెప్తున్నా.. ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ కు మాత్రం అది ఔటే. అసలు ఏ మ్యాచ్, ఏ ఔట్ అంటారా? పాత తరం భారత క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మర్చిపోని సచిన్ టెండూల్కర్ వివాదాస్పద ఎల్బీడబ్ల్యూ ఔట్ గురించే ఈ చర్చంతా.
1999, డిసెంబర్ 13న అడిలైడ్ లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ సాగింది. 396 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైంది. అయితే టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో సచిన్ టెండూల్కర్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. బంతి షార్ట్‌గా వచ్చి టెండూల్కర్ భుజానికి తగిలింది, అంపైర్ డారిల్ హార్పర్ వెంటనే ఔటిచ్చాడు.
బంతి తనపై నుంచి వెళ్లిపోతుందని భావించి సచిన్ అప్పుడు కిందకు వంగాడు. కానీ బాల్ వచ్చి అతని భుజానికి తగిలింది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.