S Janaki Net Worth: 60 ఏళ్లు, 50 వేల పాటలు- సింగర్ జానకి ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?ఎక్కడెక్కడా స్థిరాస్తులు ఉన్నాయంటే?
భారతదేశం, జూలై 13 -- Singer S Janaki Net Worth: దక్షిణాది సినీ సంగీత ప్రపంచంలో ఒక అద్భుత శకం ముగిసింది. తన మధురమైన గొంతుతో కోట్లాది మంది శ్రోతలను మైమరపించిన అమరగాయని, 'గానకోకిల' ఎస్. జానకి భౌతికంగా మనల్ని విడిచివెళ్లడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆరు దశాబ్దాల పాటు సాగిన జానకమ్మ సంగీత ప్రయాణం భారతీయ చలనచిత్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది. దాదాపు 60 ఏళ్లలో 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించిన జానకమ్మ.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల్లో ఎన్నో వేల క్లాసిక్ సాంగ్స్‌కు ప్రాణం పోశారు. ఆమె పాడిన పాటలు ఎప్పటికీ అమరమే, కానీ ఆమె మరణం తర్వాత సింగర్ జానకి జీవితకాల సంపాదన, ఆస్తిపాస్తుల గురించి నెటిజన్లలో విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఎస్. జానకి తన ఆస్తుల వివరాలను ఎప్పుడూ బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.