భారతదేశం, జూలై 11 -- S Janaki: భారత సంగీత రంగంలో ఓ సువర్ణాధ్యాయం ముగిసింది. ఓ గాన కోకిల గొంతు మూగబోయింది. వైవిధ్యమైన పాటలతో కొన్ని తరాలను అలరించిన ఎస్.జానకి కన్నుమూశారు. ఇవాళ (జూలై 11)న మైసూర్ లో ఆమె తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని జానకమ్మ మనవరాలు కన్ఫామ్ చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....