S Janaki: జానకమ్మ స్పెషాలిటీ ఇదే-పిల్లాడిగా, మగాడిగా, అమ్మాయిగా, ముసలావిడిగా పాటలు పాడిన ఏకైక సింగర్- ఈ సాంగ్స్ అవే!
భారతదేశం, జూలై 11 -- S Janaki: భారత సినీ చరిత్రలో ఎంతోమంది సింగర్స్ ఉన్నారు. ఆనాటి నుంచి ఇప్పటివరకూ ఎంతో మంది పాటలు పాడారు, ఇంకా పాడుతున్నారు. కానీ ఈ వేలాది సింగర్స్ మధ్యలో ఎప్పటికీ వెలిగిపోయే దిగ్గజాలు కొందరే ఉంటారు. ఆ దిగ్గజాల్లో అత్యంత ప్రత్యేకం మన జానకమ్మ. అందరూ పాటలు పాడతారు. కానీ ఆమెలా మాత్రం పాడలేరు.
సంగీత లోకాన్ని వదిలి, ఈ ప్రపంచాన్ని విడిచి ఎస్.జానకి వెళ్లిపోయారు. శనివారం (జూలై 11) ఆమె తుదిశ్వాస విడిచారు. కానీ మరణం ఆమెను భౌతికంగానే దూరంగా చెసిందంతే. పాటల రూపంలో జానకమ్మ ఎప్పటికీ సజీవంగానే ఉంటారు. ఇక ఆమె పాడిన కొన్ని పాటలు అయితే జానకమ్మ స్పెషాలిటీని చాటి చెప్తాయి.
సింగర్స్ ఎవరైనా ఒకే గొంతుతో పాటలు పాడతారు. అవసరానికి తగ్గట్లు శ్రుతి పెంచుతారు, తగ్గిస్తారు. కానీ గొంతును వేర్వేరు రకాలుగా మార్చి పాడటం కష్టమే. కానీ ఆ కష్టమైన పనిని చాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.