Ruchaka Rajayogam: మేష రాశిలో కుజుడి సంచారం.. రుచక రాజయోగంతో ఆ 3 రాశులకు తిరుగుండదు.. అదృష్టం మీ వెంటే!
భారతదేశం, ఏప్రిల్ 23 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు విపరీతమైన ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ధైర్యం, శక్తి, భూమి, వివాదాలకు కారకుడైన అంగారకుడు (కుజుడు) రాశి మార్పు చెందుతున్నప్పుడు దాని ప్రభావం ద్వాదశ రాశులపై బలంగా ఉంటుంది. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న కుజుడు, త్వరలోనే తన స్వక్షేత్రమైన మేష రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు.
హిందూ పంచాంగం ప్రకారం, 2026 మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 గంటలకు కుజుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. జూన్ 20 వరకు ఆయన అక్కడే ఉంటారు. కుజుడు తన సొంత రాశిలోకి రావడం వల్ల జ్యోతిషశాస్త్రంలో పంచమహాపురుష యోగాలలో ఒకటైన 'రుచక రాజయోగం' ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల జాతకులు ఊహించని విజయాలను అందుకోబోతున్నారు. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే..
కుజుడు మేష రాశిలోనే సంచరిస్తుండటంతో, ఈ రాశి వారికి కాలం బంగారుమయంగా మారనుంది. కుజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.