RRB Technician Recruitment : ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్‌కి ఇంకొన్ని రోజులే ఛాన్స్
భారతదేశం, జూలై 23 -- రైల్వే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు బిగ్ అప్డేట్! రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) వివిధ విభాగాల కోసం నిర్వహిస్తున్న టెక్నీషియన్ పోస్టుల రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 6,557 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆర్ఆర్బీ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2026 వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : జూన్ 30, 2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జులై 29
దరఖాస్తు రుసుము చెల్లింపుకు చివరి తేదీ: జులై 31
అప్లికేషన్ సవరణ ప్రారంభం: ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.