భారతదేశం, ఆగస్టు 29 -- గ్రాడ్యుయేషన్ స్థాయి పోస్టుల కోసం నిర్వహించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్ష ఫలితాలు ఇంకా విడుదల అవ్వలేదు. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు తమ తమ ప్రాంతీయ ఆర్ఆర్బీ వెబ్సైట్లో చూసుకోవచ్చు.
పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. ఈ నెలలో రిజల్ట్స్ విడుదల కావని చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో, ముఖ్యంగా రెండో లేదా మూడో వారంలో ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నాయి.
గతంలో ఆగస్ట్ 26, 2025న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ 1 2025 పరీక్ష ఫలితాలను, అలాగే తేదీని చర్చించడానికి ఆర్ఆర్బీ అధికారులు ఒక సమావేశం నిర్వహించాల్సి ఉంది.
గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ బోర్డు జులై 1న తాత్కాలిక ఆన్సర్ కీని ఇప్పటికే విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు తె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.