భారతదేశం, మే 4 -- RRB NTPC admit card download : రైల్వేలో ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న లక్షలాది మంది అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ (CEN 07/2025) కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT 1)కి సంబంధించిన అడ్మిట్​ కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్ష మే 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ rrb.digialm.com నుండి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది దశలను అనుసరించండి:

స్టెప్ 1- ముందుగా అధికారిక వెబ్‌సైట్ లేదా rrb.digialm.com సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో ఉన్న "NTPC Undergraduate Admit Card link (CEN 07/2025)"...