భారతదేశం, మార్చి 9 -- నిరుద్యోగులు, రైల్వేలో ఉద్యోగం పొందాలని చూస్తున్న వారికి బిగ్ అలర్ట్! ఆర్ఆర్బీ (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు)కి సంబంధించిన గ్రూప్ డీ రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో, అంటే మార్చ్ 9, 2026తో ముగియనుంది. ఇంకా అప్లై చేసుకోని వారు అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆర్ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్మెంట్ ప్రక్రియ జనవరి 31న మొదలైంది. వాస్తవానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ మార్చ్ 2తో ముగియాల్సి ఉంది. కానీ ఈ గడువును మార్చ్ 9కి పొడిగించారు. మరి మరోసారి ఈ డెడ్‌లైన్‌ని ఎక్స్టెండ్ చేస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. అధికారిక ప్రకటన లేదు కాబట్టి, ఈరోజే చివరి ఛాన్స్‌గా పరిగణించి, వెంటనే అప్లై చేసుకోవడం ఉత్తమం.
ఈ దఫా రిక్రూట్మెంట్లో భాగంగా 22,195 గ్రూప్ డీ పోస్టులను భర్తి చేయనున్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.