RRB ALP Recruitment 2026: రైల్వేలో బంపర్ నోటిఫికేషన్: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీ ప్రారంభం
భారతదేశం, మే 15 -- రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి ఈరోజు (మే 15, 2026) దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. గత కొంతకాలంగా రైల్వే నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం పదవ తరగతి (Matriculation/SSLC) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ITI) లేదా డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండటం అదనపు అర్హతగా ఉంటుంది.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.