RR vs RCB : మొన్న బుమ్రా, నిన్న భువి- హేజిల్‌వుడ్! ఉతికారేస్తున్న వైభవ్.. గేల్ రికార్డ్ జస్ట్‌లో మిస్!
భారతదేశం, ఏప్రిల్ 11 -- RR vs RCB highlights : ఐపీఎల్ 2026లో ఇప్పుడు వినిపిస్తున్న ఏకైక పేరు.. వైభవ్ సూర్యవంశీ! జట్టేదైనా, బౌలర్ ఎవరైనా.. భయం లేకుండా బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ 15ఏళ్ల యువ సంచలనం. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, ప్రపంచ స్థాయి బ్యాటర్లనే బెంబేలెత్తించే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌నే ఉతికేసిన సూర్యవంశీ.. తాజాగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ విభాగాన్ని చీల్చి చెండాడేశాడు! మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జాష్ హేజిల్‌వుడ్‌కి చుక్కలు చూపించాడు. ఈ యంగ్ గన్.. భువనేశ్వర్ కుమార్‌ని కూడా విడిచిపెట్టలేదు.
202 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ సునాయాశంగా విజయాన్ని అందుకుంది. దీనికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ బాదుడు! ఈ మ్యాచ్‌లో వైభవ్ ఆడిన తీరు చూస్తుంటే, ఐపీఎల్ చరిత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.