Royal Enfield Himalayan 750 : రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 750.. ది బెస్ట్ అడ్వెంచర్ టూరర్ బైక్?
భారతదేశం, అక్టోబర్ 30 -- భారతీయ మోటార్ సైకిల్ రంగంలో అడ్వెంచర్ టూరర్ బైక్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా లాంగ్ రైడ్లు, కొండ మార్గాలు, లద్ధాఖ్ ట్రిప్పులు వేసే రైడర్లకు మొదటి ప్రాధాన్యతగా నిలిచేది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. కాగా, ఈ ప్రసిద్ధ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన, భారీ మోడల్ 'హిమాలయన్ 750'ను తీసుకురావడానికి రాయల్ ఎన్ఫీల్డ్ సన్నాహాలు పూర్తి చేసింది. తాజాగా ఈ బైక్‌కు సంబంధించిన మొదటి అధికారిక టీజర్‌ను కంపెనీ సోషల్ మీడియా ద్వారా ఇటీవలే విడుదల చేసి బైక్ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఈ టీజర్లో సిల్హౌట్ కనిపిస్తున్న అడ్వెంచర్ బైక్‌తో పాటు కొన్ని భౌగోళిక కార్డినేషన్స్ ఇచ్చారు. అవి ఇటలీలోని మిలాన్ నగరాన్ని సూచిస్తున్నాయి. దీన్ని బట్టి ఈ నవంబర్ మొదటి వారంలో జరిగే ప్రతిష్టాత్మక 'మిలాన్ ఈఐసీఎంఏ 2026' ఆటో ఎక్స్‌పోలో ఈ బైక్ గ్లోబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.