Royal Enfield Himalayan 440 : ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్‌కి క్రేజీ డిమాండ్- బుకింగ్స్ నిలిపివేత!
భారతదేశం, అక్టోబర్ 1 -- అడ్వెంచర్ బైక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'రాయల్ ఎన్ఫీల్డ్' నుంచి బిగ్ అప్డేట్! ఇటీవలే లాంచ్ అయిన హిమాలయన్ 440 బైక్ బుకింగ్స్‌ని సంస్థ నిలిపివేసింది. క్రేజీ డిమాండ్ కారణంగా ఈ బైక్‌కి ఇప్పటికే బుకింగ్స్ పోటెత్తిన వేళ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో తయారీ సామర్థ్యాన్ని పెంచి, పాత ఆర్డర్లను సకాలంలో డెలివరీ చేసేందుకు వీలుగా కొత్త బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 440 బైక్‌కి 6 నెలల సరిపడా బుకింగ్స్ ఇప్పటికే నమోదయ్యాయి.
సెప్టెంబర్ నెల ప్రారంభంలో లద్ధాఖ్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక 'హిమాలయన్ బేస్ క్యాంప్' వేదికగా రాయల్ ఎన్ఫీల్డ్ ఈ 440 సీసీ బైక్‌ను ఆవిష్కరించింది. ఒరిజినల్ హిమాలయన్ 411 మోడల్ రీ-ఎంట్రీ కోసం స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.