Royal Enfield Classic 650 Anniversary Edition : లైట్‌ని బట్టి కలర్ మారే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్!
భారతదేశం, అక్టోబర్ 17 -- భారతీయ ప్రీమియం మోటార్‌సైకిల్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్.. ద్విచక్ర వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకునేలా ఒక అరుదైన బైక్‌ని విపణిలోకి తెచ్చింది. కంపెనీ స్థాపించి 125 ఏళ్లు పూర్తయిన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని 'క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ 125వ యానివర్సరీ ఎడిషన్' (Classic 650 125th Anniversary Edition)ను అధికారికంగా ఆవిష్కరించింది. భారత మార్కెట్లో ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్ ప్రారంభ ధరను రూ. 4,25,589 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన రీజియన్లలో కేవలం 125 యూనిట్లను మాత్రమే విక్రయించనుండటంతో బైక్ లవర్స్, కలెక్టర్లకు ఇది ఒక అరుదైన కలెక్షన్ మోడల్‌గా నిలవనుంది.
ఈ యానివర్సరీ ఎడిషన్‌లోని ప్రధాన ఆకర్షణ దీని ప్రత్యేకమైన 'హైపర్‌షిఫ్ట్' పెయింట్ ఫినిషింగ్. బైక్‌పై పడే వెలుగు ఆధారంగా ఇది ఎరుపు, ఆకుపచ్చ, బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.