Royal Enfield Bullet 650 : రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 రివ్యూ- హార్ట్‌కి కనెక్ట్ అయ్యే బైక్!
భారతదేశం, మే 29 -- Royal Enfield Bullet 650 launched at rs 3.65 lakh : రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్తగా ఒక పవర్‌ఫుల్ బైక్ లాంచ్ అయ్యింది. అదే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650. ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థకు చెందిన 650సీసీ ప్లాట్‌ఫామ్‌పై వచ్చిన ఇంటర్‌సెప్టర్, కాంటినెంటల్ జీటీ, సూపర్ మీటియోర్ వంటి బైక్‌ల కంటే.. ఈ 'బుల్లెట్ 650' ఒక ఎమోషన్! ఇది కేవలం పాత బుల్లెట్ 350 కి పెద్ద ఇంజన్ పెట్టేసి తెచ్చిన బైక్ కాదు.. బుల్లెట్ ఐకానిక్ రూపాన్ని కొనసాగిస్తూనే నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లిన పక్కా ఎవల్యూషన్!
ఈ పవర్‌ఫుల్ బైక్‌ను నడిపినప్పుడు లభించిన రైడింగ్ అనుభూతి, దీని రోడ్ ప్రెజెన్స్, ఇంజన్ పర్ఫార్మెన్స్, సస్పెన్షన్, ఫీచర్లకు సంబంధించిన పూర్తి ఫస్ట్ రైడ్ రివ్యూను ఇక్కడ తెలుసుకోండి..
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 రోడ్డుపై వెళుతుంటే ఎవరైనా సరే ఇట్టే త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.