Royal Enfield bike : 2026 రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 ఎలా ఉందో చూశారా?
భారతదేశం, ఆగస్టు 16 -- రాయల్ ఎన్ఫీల్డ్ తన ప్రముఖ 'కాంటినెంటల్ జీటీ 650' బైక్‌కి అదిరిపోయే అప్డేట్లను తీసుకువచ్చింది. ఈ సరికొత్త బైక్ నాలుగు ఆకర్షణీయమైన రంగుల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 3,58,427 నుంచి మొదలవుతుంది. ఈ అప్డేటెడ్ మోడల్లో గమనించదగ్గ మార్పు ఏంటంటే.. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చుట్టూ నల్లటి పెయింట్‌తో కూడిన కౌల్ ఇచ్చారు. దీనివల్ల డ్యాష్‌బోర్డ్ లుక్ మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. అలాగే ఇందులో కొత్త ఎల్ఈడీ ఇండికేటర్లతో పాటు యూఎస్బీ టైప్-సీ ఫాస్ట్-చార్జింగ్ పోర్ట్‌ను కూడా చేర్చారు.
ఆగస్టు 14, 2026 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో ఈ కొత్త బైక్ కొనుగోలుకు అందుబాటులో ఉంది.
ఈ 2026 కాంటినెంటల్ జీటీ 650 నాలుగు విభిన్న రంగుల్లో లభిస్తుంది. ప్రతి వేరియంట్ ధర, వాటి ప్రత్యేకత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.