భారతదేశం, మార్చి 1 -- వెబ్ సిరీస్: రోస్లిన్
నటీనటులు: మీనా, వినీత్, సంజన దీపు, హకీం షాజహాన్, అనిష్మ అనిల్ కుమార్ తదితరులు
డైరెక్టర్: సుమేష్ నందకుమార్
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 27, 2026
ఓటీటీ: జియోహాట్‌స్టార్
ఓటీటీలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన ఒరిజినల్ వెబ్ సిరీస్ లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మిస్టరీ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన రోస్లిన్ వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ మలయాళం థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 27న జియోహాట్‌స్టార్‌లో రిలీజైంది. ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్ ఎలా ఉందో రోస్లిన్ రివ్యూలో చూసేయండి.
శోభ (మీనా), జాన్ (వినీత్) కుటుంబం చుట్టూ సాగే కథనే రోస్లిన్ వెబ్ సిరీస్. శోభ, జాన్ భార్యాభర్తలు. వీళ్లకు రోస్లిన్ (సంజన దీపు) అనే టీనేజ్ కూతురు, చిన్న పిల్లాడైన ఆరోన్ ఉంటారు. ఈ ఫ్యామిలీ రోజ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.