Romantic Web Series OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ సీజన్ 2..ఈ సారి మరింత రొమాన్స్..టాప్ 3లో ఒకటి!
భారతదేశం, నవంబర్ 7 -- Romantic Web Series OTT: తన సబ్ స్కైబర్లకు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్ చెప్పింది. వరల్డ్ వైడ్ గా పాపులర్ అయిన వెబ్ సిరీస్ 'ఆఫ్ క్యాంపస్' కు సీజన్ 2 తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్ క్యాంపస్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రైమ్ వీడియో ప్రకటించేసింది.
ఓటీటీలో రొమాంటిక్ వెబ్ సిరీస్ లు వస్తూనే ఉంటాయి. అయితే ఆఫ్ క్యాంపస్ వెబ్ సిరీస్ మాత్రం రొమాంటిక్ జోనర్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. కాలేజీ లవ్, రొమాన్స్ కథతో నడిచే ఈ వెబ్ సిరీస్ కు ఇప్పుడు సీజన్ 2 రాబోతుంది. ఆఫ్ క్యాంపస్ సీజన్ 2 వెబ్ సిరీస్ ఏప్రిల్ 28, 2027 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
2026 మేలో వచ్చిన ఆఫ్ క్యాంపస్ మొదటి సీజన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన కేవలం 12 రోజుల్లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.