Romantic Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి తమిళ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. డేటింగ్ యాప్స్ ఫైట్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
భారతదేశం, సెప్టెంబర్ 17 -- Romantic Web Series: కోలీవుడ్ రొమాంటిక్ డ్రామా లవర్స్‌కు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పేసింది. సుపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ షో రన్నర్‌గా, 'లవ్ ఫెయిల్యూర్' ఫేమ్ బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ ఒరిజినల్ వెబ్ సిరీస్ '#Love' గ్రాండ్ ఓటీటీ ప్రీమియర్ డేట్ అఫీషియల్‌గా అనౌన్స్ అయింది.
పవర్ఫుల్ వాయిస్‌తో కట్టిపడేసే అర్జున్ దాస్, నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించే ఐశ్వర్య లక్ష్మి లీడ్ రోల్స్ చేసిన ఈ మోడరన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.
నేటి యూత్ లవ్ లైఫ్, ఆన్లైన్ డేటింగ్ కల్చర్‌కు అద్దం పడుతూ ఈ లవ్ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. 'FOUND', 'Find My Bae' అనే రెండు ప్రత్యర్థి డేటింగ్ యాప్స్‌కు ఫౌండర్లుగా ఉండే మ్యాథ్యూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.