Romantic OTT: అఫీషియల్..ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ రొమాంటిక్ డ్రామా..కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి సినిమా..జెన్ జీకి నచ్చేలా
భారతదేశం, నవంబర్ 15 -- Romantic OTT: సినీ ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త హీరోలు, హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అలా తెలుగులో అడుగుపెట్టిన అమ్మాయి శ్రీదేవి. నేచురల్ స్టార్ నాని నిర్మించిన 'కోర్ట్' సినిమాతో ఈ అమ్మాయికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత శ్రీదేవి తమిళంలో ఎంట్రీ ఇస్తూ చేసిన మూవీ 'హైకూ'. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.
కోర్ట్ హీరోయిన్ శ్రీదేవి తమిళంలో చేసిన మూవీ 'హైకూ' ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ రొమాంటిక్ డ్రామా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ శుక్రవారం అంటే నవంబర్ 20 నుంచి ఈ మూవీని ఓటీటీలో చూడొచ్చు. కమింగ్ ఆన్ ఫ్రైడే అంటూ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై నెట్ఫ్లిక్స్ అప్డేట్ ఇచ్చింది.
హైకూ మూవీ స్టోరీ చూస్తే ఇది ప్రస్తుత తరం అంటే జెన్ జీకి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిందని స్పష్టమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.