Romantic Horror Thriller OTT: వెయ్యేళ్ల నాటి మిస్టరీ..ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి తెలుగులో తమిళ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్
భారతదేశం, అక్టోబర్ 29 -- Romantic Horror Thriller OTT: సాధారణంగా థియేటర్లలో సక్సెస్ అయిన సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తాయా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి 'ఇమ్మోర్టల్' (Immortal) మూవీ టీమ్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.
నిజానికి రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ఇమ్మోర్టల్ మూవీ అక్టోబర్ 30న సోనీ లివ్ (Sony LIV) లోకి రావాల్సి ఉంది. కానీ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఒక రోజు ముందుగానే, అంటే ఇవాళ సాయంత్రం నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.
థియేటర్లలో మెప్పించిన హారర్ థ్రిల్లర్ ఇమ్మోర్టల్ లో జీవీ ప్రకాష్ కుమార్, కాయదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మరియప్పన్ చిన్నా దర్శకత్వం వహించారు. సెప్టెంబర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.