Romanchakam Glimpse: రోమాంచకం గ్లింప్స్.. సందీప్ రెడ్డి వంగా స్టైల్ మేకింగ్.. సుమంత్ ప్రభాస్ రొమాంటిక్ మూవీ
భారతదేశం, జూలై 6 -- Romanchakam Glimpse: యానిమల్ లాంటి వైల్డ్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు రూట్ మార్చాడు. 'మేమ్ ఫేమస్' హీరో సుమంత్ ప్రభాస్, 'మ్యాడ్' బ్యూటీ అనంతిక సనిల్‌కుమార్ లీడ్ రోల్స్‌లో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ 'రోమాంచకం' గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్టును సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తుండగా, ప్రణయ్ రెడ్డి వంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కే ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. చాలా కలర్‌ఫుల్ ప్రెజెంటేషన్ తో పాటు ఒక పాజిటివ్ వైబ్ ఆ పోస్టర్ క్రియేట్ చేసింది. ఈ టైటిల్ కు ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే ట్యాగ్ లైన్ ఆసక్తి రేపింది.
ఇక ఇప్పుడు మేకర్స్ వదిలిన 'రోమాంచకం' గ్లింప్స్ అయితే విజు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.