భారతదేశం, ఏప్రిల్ 19 -- Rolls Royce tea experiment : రోడ్డు పక్కన టీ- స్టాల్​లో టీ తగడం సర్వసాధారణమైన విషయం. కానీ మీరు టీ తగడానికి వెళ్లినప్పుడు అక్కడ రోల్స్​ రాయిస్​ కనిపిస్తోంది? అందులో కూర్చోబెట్టి మీకు టీ సర్వ్​ చేస్తే? ఆ లగ్జరీ కారులో మీరు టీ సిప్​ చేస్తూ తిరిగితే? ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ! అయితే దీనినే బిజినెస్​ మోడల్​ కింద మార్చుకోవచ్చా? అన్న ఆలోచన ఓ కంటెంట్​ క్రియేటర్​కి వచ్చింది. వెంటనే తన ప్లాన్​ని అమలు చేశాడు. రోల్స్​ రాయిస్​ని ఒక రోజంతా అద్దెకు తీసుకుని, కస్టమర్లను అందులో కూర్చోబెట్టి టీ అందించాడు. దీని ద్వారా అతను ఎంత సంపాదించాడు? లాభమొచ్చిందా? లేక నష్టపోయాడా? ఇక్కడ తెలుసుకోండి..

సోషల్ మీడియాలో వినూత్న ప్రయోగాలు చేస్తూ పాపులర్ అయిన 'డీలక్స్ భయ్యాజీ' అనే కంటెంట్ క్రియేటర్ తాజాగా చేసిన ఒక పోస్ట్​ ఇప్పుడు వైరల్​గా మారింది. ఏకంగ...