భారతదేశం, ఏప్రిల్ 19 -- Rolls Royce tea experiment : రోడ్డు పక్కన టీ- స్టాల్లో టీ తగడం సర్వసాధారణమైన విషయం. కానీ మీరు టీ తగడానికి వెళ్లినప్పుడు అక్కడ రోల్స్ రాయిస్ కనిపిస్తోంది? అందులో కూర్చోబెట్టి మీకు టీ సర్వ్ చేస్తే? ఆ లగ్జరీ కారులో మీరు టీ సిప్ చేస్తూ తిరిగితే? ఆ ఊహే అద్భుతంగా ఉంది కదూ! అయితే దీనినే బిజినెస్ మోడల్ కింద మార్చుకోవచ్చా? అన్న ఆలోచన ఓ కంటెంట్ క్రియేటర్‌కి వచ్చింది. వెంటనే తన ప్లాన్‌ని అమలు చేశాడు. రోల్స్ రాయిస్ని ఒక రోజంతా అద్దెకు తీసుకుని, కస్టమర్లను అందులో కూర్చోబెట్టి టీ అందించాడు. దీని ద్వారా అతను ఎంత సంపాదించాడు? లాభమొచ్చిందా? లేక నష్టపోయాడా? ఇక్కడ తెలుసుకోండి..
సోషల్ మీడియాలో వినూత్న ప్రయోగాలు చేస్తూ పాపులర్ అయిన 'డీలక్స్ భయ్యాజీ' అనే కంటెంట్ క్రియేటర్ తాజాగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఏకంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.