భారతదేశం, మే 8 -- Rohit Sharma OTT Show: మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ.. ఇప్పుడు బుల్లితెరపై వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ త్వరలోనే టీవీ, ఓటీటీ డెబ్యూ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన క్రేజీ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోహిత్ శర్మ కేవలం ఆటతోనే కాదు, తనదైన శైలిలో సరదాగా మాట్లాడే మాటలతోనూ నెటిజన్లను అలరిస్తుంటారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఆయనలోని కామెడీ యాంగిల్‌ను పూర్తిస్థాయిలో చూడబోతున్నామని అర్థమవుతోంది.
సోనీ లివ్ ఓటీటీ విడుదల చేసిన ఈ ప్రోమోలో రోహిత్ శర్మ చుట్టూ అభిమానులు ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడుతుంటారు. అయితే వారంతా ఆటోగ్రాఫ్ తీసుకుంటూనే రోహిత్ గతంలో వైరల్ చేసిన "గార్డెన్లో ఎవరూ తిరగకూడదు" (గార్డెన్ మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.