భారతదేశం, మార్చి 15 -- తెలంగాణ రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫామ్ హౌస్లో శనివారం రాత్రి వేళ కాల్పుల మోత మోగింది. ఈ ఫామ్ హౌస్.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినది అని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలియజేసిన సమాచారం ప్రకారం.. ఈ ఫామ్ హౌస్ మోయినాబాద్ అజీజ్నగర్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మద్యం, డ్రగ్స్ పార్టీ నడుస్తోందని అధికారులకు సమాచారం అందింది. శనివారం రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఫామ్ హైస్పై స్థానిక పోలీసులతో పాటు ఈగల్ టీమ్, ఎస్ఓటీ దాడులు చేశారు. పోలీసులను చూసిన వెంటనే భయంతో చాలా మంది ఉలిక్కిపడ్డారు. వారిలో ఒకరు కాల్పులకు పాల్పడ్డారు.
ఈ పార్టీలో చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వారిలో కొందరి పేర్లను పోలీసులు వెల్లడించారు.
మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.