Rohan Naidu : అంతరిక్షంలో అద్భుతాన్ని కనుగొన్న హైదరాబాద్ యువ శాస్త్రవేత్త! ఏంటి ఈ 'బ్లాక్ హోల్ స్టార్'?
భారతదేశం, ఆగస్టు 17 -- అంతరిక్ష పరిశోధన రంగంలో భారతీయులు మరోసారి తమ సత్తా చాటారు! హైదరాబాద్‌లో జన్మించిన ఖగోళ శాస్త్రవేత్త రోహన్ పీ నాయుడు నేతృత్వంలోని సైంటిస్టుల బృందం అంతరిక్షంలో అత్యంత రహస్యమైన, వింతైన వస్తువును కనుగొంది. దీనిని వారు 'బ్లాక్ హోల్ స్టార్'గా పిలుస్తున్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన కీలక వివరాలతో కూడిన పత్రం.. ప్రముఖ సైన్స్ జర్నల్ 'నేచర్'లో ఇటీవలే ప్రచురితమైంది.
అంతరిక్షంలో నక్షత్రాల మాదిరిగా కనిపిస్తూ, అసలు నక్షత్రాలు కాని 'లిటిల్ రెడ్ డాట్స్' గురించిన పరిశోధనలో భాగంగా ఈ కొత్త రహస్యం వెలుగు చూసింది. ఈ అద్భుత ఆవిష్కరణ గురించి రోహన్ నాయుడు వివరిస్తూ, "ఇది చూడటానికి నక్షత్రంలాగే ఉంటుంది, కానీ సాధారణ నక్షత్రం కంటే వంద బిలియన్ల రెట్లు ఎక్కువ కాంతిని వెదజల్లుతోంది," అని పేర్కొన్నారు.
మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.