Road Safety Report : సేఫ్టీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. దేశంలో ఆ ఒక్క గంటలోనే ప్రమాదాలు అధికం!
భారతదేశం, జూన్ 26 -- మీరు నిత్యం రాత్రి వేళల్లో వాహనాలు నడుపుతుంటారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. భారతదేశంలో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య సమయం.. డ్రైవింగ్ చేయడానికి రోజులోనే అత్యంత ప్రమాదకరమైన సమయమని ఒక సమగ్ర అధ్యయనం వెల్లడించింది. జునో జనరల్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన 'ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (ఐఆర్ఎస్ఆర్) 2026' ప్రకారం.. రాత్రి 8 గంటల తర్వాత వాహనదారుల డ్రైవింగ్ స్కోర్లు వేగంగా పడిపోతున్నాయి. దీనివల్ల మధ్యాహ్న సమయంతో పోలిస్తే రాత్రి వేళల్లో ప్రయాణాల రిస్క్ బాగా పెరుగుతోంది. అదే సమయంలో, రోడ్లపై ప్రయాణించడానికి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య సమయం అత్యంత సురక్షితమైనదని ఈ నివేదిక పేర్కొంది.
జునో స్మార్ట్‌డ్రైవ్ యాప్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. దేశంలోని 17 రాష్ట్రాల్లో దాదా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.