RJ Balaji: అప్పుడు తెలుగు సినిమాలను అవమానించేలా మాట్లాడి.. ఇప్పుడు తెలుగులో తీస్తానంటున్నాడు: తమిళ డైరెక్టర్‌పై ట్రోల్స్
భారతదేశం, మే 12 -- RJ Balaji: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోమవారం (మే 11) హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
హైదరాబాద్ ఈవెంట్లో ఆర్జే బాలాజీ మాట్లాడుతూ.. సినిమాను మనస్ఫూర్తిగా ప్రేమించే తెలుగు, తమిళ ప్రేక్షకుల కోసమే ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.
"కరుప్పు (వీరభద్రుడు) అనేది వెండితెరపై ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. సినిమాను ఎంజాయ్ చేసే ప్రతి ఒక్కరికీ ఇది నచ్చుతుంది. అయితే సోషల్ మీడియాలో కూర్చుని ప్రతి చిన్న విషయాన్ని విశ్లేష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.