భారతదేశం, ఏప్రిల్ 29 -- Riyan Parag: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్ వరుస విజయాలకు రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ వేసింది. అయితే, మైదానంలో జట్టు సాధించిన విజయం కంటే, డ్రెస్సింగ్ రూమ్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రవర్తనే ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉండాల్సిన రాజస్థాన్ రాయల్స్, పరాగ్ చేసిన చిన్న పొరపాటు వల్ల సోషల్ మీడియాలో విమర్శల పాలవుతోంది.
రాజస్థాన్ రాయల్స్ ఛేజింగ్ లో 16వ ఓవర్లో లైవ్ కెమెరాలు డ్రెస్సింగ్ రూమ్ వైపు మళ్లాయి. ఆ సమయంలో రియాన్ పరాగ్ ఈ-సిగరెట్ (వేపింగ్) కాలుస్తూ స్పష్టంగా కనిపించాడు. ఈ దృశ్యాలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో ఐపీఎల్ 2026 మ్యాచ్ లో మైదానంలో జట్టు కనబరిచిన అద్భుత ప్రదర్శన పక్కకు వెళ్లిపోయి, పరాగ్ క్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.