Riyadh airport attack : రియాద్ విమానాశ్రయంపై మిసైల్ దాడి- 12మంది మృతి, 300మందికి గాయాలు! ఎవరి పని?
భారతదేశం, అక్టోబర్ 11 -- మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి! సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ప్రసిద్ధ కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని యెమెన్‌కు చెందిన, ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు శనివారం ఘోర క్షిపణి దాడికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో ఒక అమెరికన్‌తో పాటు మొత్తం 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఫలితంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సౌదీ పౌర విమానయాన అధికారులు వెల్లడించారు.
సౌదీ కాలమానం ప్రకారం శనివారం రాత్రి దేశీయ విమాన సర్వీసులు నడిచే టర్మినల్ 3, టర్మినల్ 4 కాంప్లెక్స్ సమీపంలో ఒక బాలిస్టిక్ క్షిపణి నేరుగా వచ్చి పడింది. దాడి ధాటికి విమానాశ్రయ భవనం పాక్షికంగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.