Ritika Nayak: సినిమాలో కొరియన్.. ఈ బ్యూటీ రియల్ లైఫ్‌లోనూ కొరియన్.. ఆ స్టార్‌పై మనసు పారేసుకున్న రితికా నాయక్
భారతదేశం, ఆగస్టు 13 -- Ritika Nayak: 'కొరియన్ కనకరాజు' సినిమాతో ముద్దుగుమ్మ రితికా నాయక్ హ్యాట్రిక్ జోష్ లో ఉంది. ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రితికా, తాజా ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్, మొబైల్ సీక్రెట్స్, సౌత్ కొరియన్ మ్యూజిక్ సెన్సేషన్ బిటిఎస్ (BTS) బ్యాండ్ స్టార్ 'సుగా' (SUGA) పై తనకున్న అమితమైన అభిమానాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచింది.
ఇటీవల ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో యాంకర్ రితికా నాయక్ ను.. "మీ మొబైల్ వాల్‌పేపర్‌గా ఎవరి ఫోటో ఉంది?" అని ప్రశ్నించారు. దానికి రితికా ఏమాత్రం తడుముకోకుండా తన స్మార్ట్‌ఫోన్ తీసి స్క్రీన్ చూపించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధ సౌత్ కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ బిటిఎస్ (BTS - Bangtan Sonyeondan) ఫోటో ఉంది.
బిటిఎస్ సభ్యులలో మీకు ఎవరంటే ఇష్టమంటే.. వెంటనే సుగా పేరు చెప్పేసింది రితికా నాయక్.
"ఒకవేళ సుగాను నేరు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.