భారతదేశం, మే 2 -- Ritesh Rana: టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్లు చాలా మంది వస్తున్నారు. వాళ్లలో కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు రితేష్ రాణా. కామెడీతోనే ప్రయోగాలు చేస్తూ, తన సినిమాలు డిఫరెంట్ అనే అభిప్రాయాన్ని ఇప్పటికే క్రియేట్ చేశాడు. కానీ సడెన్ గా కామెడీని దూరం పెట్టాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
కమెడియన్ సత్య హీరోగా తాజాగా 'జెట్లీ' అనే మూవీకి రితేష్ రాణా దర్శకత్వం వహించాడు. ఈ కామెడీ మూవీ మే 1న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి డివైడ్ టాక్ వినిపిస్తోంది. సెకండాఫ్ వర్కౌట్ కాలేదని కొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం (మే 2) నిర్వహించిన సక్సెస్ మీట్ లో రితేష్ రాణా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
''ప్రతి సినిమా నుంచి ఓ ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు కదా. ఇప్పుడు జెట్లీలో సెకండాఫ్ బాలేదని అంటున్నారు. ఈ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.