భారతదేశం, మే 30 -- Risk Movie Trailer Launch Hero Sandeep Ashwa Comments: సంపంగి, 16 వంటి చిత్రాలకు చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ స్వీయ సంగీత దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం 'రిస్క్'. ఈ సినిమాలో సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన రిస్క్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

జూన్ రెండో వారంలో రిస్క్ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహలు చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా రిస్క్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, హీరో సందీప్ అశ్వ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రిస్క్ ట్రైలర్ లాంచ్‌‌లో ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. రిస్క్.. టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా...