Rihanna Ambani Gift: అంబానీలు ఇచ్చిన డైమండ్ బ్రాస్‌లెట్ తో రిహానా.. వామ్మో అన్ని కోట్లా?.. గిఫ్ట్ వెనుక అసలు కథ ఇదే
భారతదేశం, జూన్ 17 -- Rihanna Ambani Gift: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న గ్లోబల్ పాప్ సూపర్‌స్టార్ రిహానా (Rihanna) మరోసారి ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. ఈ సారి తన వద్ద ఉన్న అత్యంత విలువైన డైమండ్ కలెక్షన్‌ను అభిమానులతో పంచుకుంది. అందులో ముఖ్యంగా ముఖేష్ అంబానీ కుటుంబం ఇచ్చిన డైమండ్ బ్రాస్‌లెట్ స్టోరీ వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఒక వైరల్ వీడియోలో.. రిహానా తన డబుల్-డెనిమ్ లుక్‌ను ఎంతో సరదాగా వివరిస్తూ కనిపించింది. ఎలాంటి గ్లామ్ టీమ్ (మేకప్ ఆర్టిస్టులు) సాయం తీసుకోకుండా తన సొంత బ్రాండ్ 'ఫెంటీ బ్యూటీ' ఉత్పత్తులను ఉపయోగించి స్వయంగా రెడీ అయినట్లు ఆమె వెల్లడించింది.
ఈ వీడియోలోనే తన చేతి మణికట్టును కెమెరా వైపు తిప్పిన రిహానా.. ధగధగలాడుతున్న ఒక వజ్రాల టెన్నిస్ బ్రాస్‌లెట్‌ను చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.