Rice Remedy : గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చేసుకునే పరిహారాలు.. ఆటంకాలకు చెక్
భారతదేశం, మే 10 -- హిందూ సంప్రదాయాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బియ్యం(అక్షతలు) లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. గుప్పెడు బియ్యంతో చేసే కొన్ని సులభమైన పరిహారాలు మీ జీవితంలో సానుకూల మార్పులను, అదృష్టాన్ని తీసుకువస్తాయని నమ్ముతారు.
ప్రతి ఒక్కరూ జీవితంలో డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. అలాగే సంతోషంగా జీవించాలని కూడా ఆశిస్తారు. కానీ ఈ కోరిక అందరిలోనూ నెరవేరదు. చాలా సందర్భాలలో ఒక వ్యక్తి నిరాశకు గురవుతాడు. డబ్బు సంపాదించి విజయం సాధించడం కోసం పగలూ రాత్రీ కష్టపడేవారు చాలామంది ఉన్నారు, కానీ వారు పదే పదే వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. మీకు కూడా ఇలాగే జరుగుతూ, అదృష్టం మీతో లేకపోతే వంటగదిలో బియ్యంతో చేసే చిట్కాలు మీకు సహాయపడుతుంది. మీరు మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు.
మీరు ఎంత కష్టపడినా పదే పదే వైఫల్యాలను ఎదుర్కొంటున్నట్లయితే, బియ్యంతో ఈ ప్రత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.