RHTDM: మాధవన్ క్లాసిక్ మూవీకి 25 ఏళ్లు.. రోజుకు 18 గంటలు పని చేసిన రోజులు గుర్తు చేసుకున్న దియా.. మాధవన్ రియాక్షన్ ఇలా
భారతదేశం, అక్టోబర్ 20 -- RHTDM: భారతీయ సినీ చరిత్రలో కొన్ని ప్రేమకథలు కాలంతో పనిలేకుండా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అందులోనూ 2000ల ప్రారంభంలో వచ్చిన 'రెహనా హై తేరే దిల్ మే' (Rehnaa Hai Terre Dil Mein) చిత్రానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నిన్నటితో (అక్టోబర్ 19) ఈ లవ్ క్లాసిక్ మూవీ విడుదలటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ప్రధాన పాత్రధారులు దియా మీర్జా (Dia Mirza), ఆర్ మాధవన్ (R Madhavan) సోషల్ మీడియాలో అత్యంత భావోద్వేగపూరితమైన పోస్టులు షేర్ చేశారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారానే దియా మీర్జా బాలీవుడ్ అరంగేట్రం చేయగా, మాధవన్‌కు హిందీలో హీరోగా గుర్తింపు లభించింది.
తన తొలి చిత్రం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటి దియా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.