RGV Satyadev: ఛార్మీ పక్కన హీరోగా బాగోలేడన్న ఆర్జీవీ- సత్యదేవ్ దగ్గరే తప్పు ఒప్పుకున్న రామ్ గోపాల్ వర్మ- మరోసారి ఇలా!
భారతదేశం, జూలై 5 -- Ram Gopal Varma Sorry To Satyadev Over Rao Bahadur: టాలీవుడ్ ది బెస్ట్ యాక్టర్స్‌లో సత్యదేవ్ ఒకరు.. అని తాజాగా విడుదలైన రావు బహదూర్ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన సత్యదేవ్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత బ్లఫ్ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య తదితర సినిమాలతో తనలోని నటన ఏంటో నిరూపించుకున్నాడు సత్యదేవ్. హీరోగానే కాకుండా విలన్‌గా కూడా మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మరోసారి జూలై 3న విడుదలైన రావు బహదూర్ సినిమాతో మరోసారి తన నటనను అందరూ మెచ్చుకునేలా చేశాడు.
అయితే, సత్యదేవ్‌ను ముందుగా హీరోగా వద్దని, ఛార్మీ పక్కన అస్సలు బాగోలేడని ఒక స్టార్ డైరెక్టర్ అన్నారని ఓ ఇంటర్వ్యూలో సత్యదేవ్ చె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.