RGV Ramayana: వాల్మీకి పేరును మర్చిపోతారు.. నమిత్ పేరే గుర్తుంటుంది.. రామాయణాన్ని వదలని ఆర్జీవీ.. మరో సంచలన ట్వీట్!
భారతదేశం, నవంబర్ 12 -- RGV Ramayana: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం సినిమాను ఆర్జీవీ వదలట్లేదు. ఇప్పటికే రెండు సార్లు మూవీని చూసిన ఆయన లెంగ్తీ రివ్యూ ఇచ్చారు. ఇప్పుడు రామాయణం టైటిల్ వివాదంపై తన స్టైల్లో రామ్ గోపాల్ వర్మ రియాక్టయ్యారు.
'నమిత్ మల్హోత్రా రామాయణం' అని పిలవడంపై ప్రస్తుతం జరుగుతున్న రాద్ధాంతం చాలా మూర్ఖమైనదని ఆర్జీవీ కొట్టిపారేశారు. ఒకవేళ వేల సంవత్సరాల క్రితం నమిత్ మల్హోత్రా అనే వ్యక్తి ఈ ఇతిహాసాన్ని రాసి, ఈరోజు వాల్మీకి అనే డైరెక్టర్ సినిమాగా తీసి ఉంటే అప్పుడు కూడా జనాలు ఇలాగే అరిచేవారని ఎద్దేవా చేశారు. అసలు ఈ ఓనర్ షిప్ గురించి మాట్లాడటం అనేది కేవలం ఒక దృష్టి మళ్లింపు చర్య మాత్రమే అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
రామాయణం శతాబ్దాల తరబడి మనుగడ సాగించడానికి అసలు కారణం అందులోని కేవలం అద్భుతమైన ప్లాట్ పాయింట్స్ కాదని వర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.