RGV Police Company: ఆర్జీవీ ఈజ్ బ్యాక్.. క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ కంపెనీ అనౌన్స్ చేసిన డైరెక్టర్.. ఆ టాప్ హీరో లీడ్ రోల్
భారతదేశం, ఆగస్టు 11 -- RGV Police Company: ఇండియన్ సినిమా హిస్టరీలోనే అండర్‌వరల్డ్, క్రైమ్ డ్రామా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తన తదుపరి ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ 'టీ సిరీస్' (T-Series) నిర్మిస్తున్న ఈ భారీ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి 'పోలీస్ కంపెనీ' అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ చిత్రానికి "ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ డి కంపెనీ" (It Is More Dangerous Than D Company) అనే క్రేజీ ట్యాగ్‌లైన్‌ను జతచేసి సినీ ప్రియుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించారు. చాలా ఏళ్ల తర్వాత వర్మ మళ్లీ తన సొంత జోనర్ అయిన ముంబై క్రైమ్ బ్యాక్డ్రాప్లోకి అడుగుపెడుతుండటంతో సోషల్ మీడియాలో ఈ అనౌన్స్మెంట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
బాలీవుడ్ హ్యాండ్సమ్ యాక్టర్ హర్షవర్ధన్ రాణే ఈ సి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.