భారతదేశం, మే 5 -- RGV on Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సృష్టించిన సంచలనం ఇప్పట్లో చల్లారేలా లేదు. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాకుండా, సినీ ఇండస్ట్రీలోనూ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తం 234 స్థానాలకుగానూ.. ఏకంగా 108 సీట్లను కైవసం చేసుకుని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విజయ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తనదైన శైలిలో స్పందించారు.
ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో ఉండే ఆర్జీవీ.. విజయ్ విజయాన్ని అభినందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక పాత ఫొటోను షేర్ చేసిన వర్మ.. అందులో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఒక సినిమా ప్రారంభోత్సవంలో ఉండగా.. ఆయన వె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.