RGV Obsession Review: స్టార్ల వెంట పడుతున్న వారికి ఈ మూవీ ఓ చెంపదెబ్బ: రూ.2279 కోట్ల హారర్ థ్రిల్లర్ మూవీపై ఆర్జీవీ
భారతదేశం, జూన్ 12 -- RGV Obsession Review: భారీ బడ్జెట్లు, అగ్ర నటీనటుల కాల్షీట్లు, కళ్లు చేదిరే గ్రాఫిక్స్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయనే భ్రమలో ఉన్న సినీ పరిశ్రమకు హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ 'అబ్సెషన్' (Obsession) కనువిప్పు కలిగించిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విశ్లేషించారు. కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రంపై వర్మ ప్రశంసలు కురిపించారు.
నటీనటుల స్టార్ ఇమేజ్, రీమేక్‌లు లేదా భారీ నిర్మాణ వ్యయాలపై ఆధారపడకుండా కేవలం కథాబలంతో సినిమా ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో ఈ మూవీ నిరూపించిందని ఆర్జీవీ స్పష్టం చేశారు. శుక్రవారం (జూన్ 12, 2026) సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ సినిమా విజయం వెనుక ఉన్న రహస్యాలను సుదీర్ఘంగా పంచుకున్నారు.
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో, టాలీవుడ్, బాలీవుడ్‌లలో వందల కో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.