RGV Mohit Suri: గ్యాంగ్‌స్టర్ కర్రీతో వండిన లవ్ డిష్- మరో దర్శకుడితో రామ్ గోపాల్ వర్మ సినిమా- ఇక థియేటర్లో పూనకాలే!
భారతదేశం, సెప్టెంబర్ 13 -- Ram Gopal Varma Mohit Suri Movie Announcement: భారతీయ సినిమా రంగాన్ని తనదైన క్రైమ్, గ్యాంగ్‌స్టర్ డ్రామాలతో ఊపేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌ను తెరపైకి తెచ్చారు. 'సయారా' (Saiyaara) సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన దర్శకుడు మోహిత్ సూరితో కలిసి ఆయన ఒక కొత్త చిత్రాన్ని రూపొందించబోతున్నారు.
ఆదివారం మోహిత్ సూరితో దిగిన సెల్ఫీని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్న రామ్ గోపాల్ వర్మ, తనదైన శైలిలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. "మోహిత్ సూరి తదుపరి చిత్రం కోసం మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. గ్యాంగ్‌స్టర్ కర్రీతో కూడిన ఒక లవ్ డిష్‌ను సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ వివరాలను అతిత్వరలోనే మీ ముందుకు తెస్తాం" అని ఆర్జీవీ పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.