RGV: ఈ చదువును చంపేయండి.. నీట్ ఎందుకు? ఎంబీబీఎస్ ఎందుకు? పదేళ్లు దండగ: ఆర్జీవీ సంచలన ట్వీట్
భారతదేశం, జూలై 27 -- RGV: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సోషల్ మీడియా వేదికగా మరోసారి విపరీతమైన రచ్చ లేపారు. "ప్రస్తుతం దేశంలో ఉన్న చదువుల వ్యవస్థను పూర్తిగా చంపేయాలి" అంటూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో పాతకాలపు చదువులు దండగ అంటూ ఆయన కుండబద్దలు కొట్టారు.
చదువుకొని, పరీక్షలు పాసై, డిగ్రీ తెచ్చుకుని, ఉద్యోగం చేసే పాతకాలపు ఫార్ములాను ఇకనైనా చింపి పారేయాలని రామ్ గోపాల్ వర్మ ఘాటుగా పిలుపునిచ్చారు. ఒక మెడికల్ స్టూడెంట్ ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, స్పెషలైజేషన్ అంటూ దాదాపు 10 ఏళ్ల విలువైన కాలాన్ని చదువు కోసం తగలేస్తున్నారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతకాలం కష్టపడి నేర్చుకునే విషయాన్ని మన జేబులో ఉండే స్మార్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.