RGV: ఆర్జీవీకి బిగ్ షాక్- 29 కోట్లు చెల్లించాలని నోటీసులు- ఎలాంటి సినిమాలు చేయొద్దని ఓటీటీలు, నిర్మాతలకు హెచ్చరికలు!
భారతదేశం, నవంబర్ 1 -- Ram Gopal Varma Gets 29 Cr Legal Notice: టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. 2010 నాటి ఒక పాత ఒప్పందం ప్రాతిపదికగా ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఎక్లేటెంట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్' వర్మకు భారీ లీగల్ నోటీసు జారీ చేసింది.
అసలు మొత్తంతో పాటు వడ్డీ కలిపి మొత్తం రూ. 29.67 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. అక్టోబర్ 15న ఈ నోటీసు పంపిన నిర్మాణ సంస్థ, అక్టోబర్ 30 నాటికి బకాయిలు చెల్లించాలని గడువు విధించింది.
ఈ వివాదానికి మూలాలు 2010 నాటి అగ్రిమెంట్లో ఉన్నాయి. 2010 ఏప్రిల్ 10న రామ్ గోపాల్ వర్మ, ఎక్లేటెంట్ ఫిల్మ్స్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అనంతరం 2013 ఏప్రిల్ 17న బొంబాయి హైకోర్టు కూడా ఈ ఒప్పందాన్ని సమర్థించింది.
అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ఆర్జ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.