RFCL Recruitment 2026 : భారీ జీతంతో రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు
భారతదేశం, ఆగస్టు 27 -- తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రామగుండంతో పాటు నోయిడాలోని కార్పొరేట్ ఆఫీసులో మొత్తం 40 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 40 ఖాళీలలో 35 పోస్టులు రామగుండం యూనిట్ పరిధిలోనే ఉండడం విశేషం. మిగిలిన 5 పోస్టులు నోయిడాలోని కార్పొరేట్ ఆఫీస్‌కు కేటాయించారు.
కెమికల్-18, మెకానికల్-03, ఎలక్ట్రికల్-03, ట్రాన్స్‌పోర్టెషన్-01, హ్యూమన్ రిసోర్స్-02, మెడికల్-02, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-06, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-01 పోస్టులు ఉన్నాయి. పోస్టుల ఆధారంగా జీతాలు ఉన్నాయి. RFCL సంస్థ పరిశ్రమలోనే అత్యుత్తమ వేతన ప్యాకేజీలను అందిస్తోంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.