Retirement fund : 47ఏళ్లకే రూ. 15కోట్లతో రిటైర్మెంట్! వ్యాపారంతో కాదు.. నెలవారీ జీతంతోనే! ఎలా సాధ్యం?
భారతదేశం, జూలై 3 -- మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి, ఉద్యోగాల్లో చేరిన ప్రతి ఒక్కరికీ జీవితంలో త్వరగా స్థిరపడాలి, ఆర్థిక స్వేచ్ఛ సాధించాలనే కల ఉంటుంది. కానీ, కేవలం నెల జీతంతోనే కోట్లు సంపాదించడం సాధ్యమేనా? అంటే.. ఖచ్చితంగా సాధ్యమేనని నిరూపించారు ఐటీ రంగ నిపుణుడు వివేక్ వామన్. ఎటువంటి వ్యాపారాలు చేయకుండా, పూర్వీకుల నుంచి రూపాయి ఆస్తి రాకపోయినా.. కేవలం క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులతో ఆయన ఊహించని సంపదను సృష్టించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 24 ఏళ్ల పాటు పనిచేసిన వివేక్, తను అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని ముందే చేరుకోవడంతో 47 ఏళ్ల వయసులోనే ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు.
ఇటీవల '1% క్లబ్' పాడ్కాస్ట్లో పాల్గొన్న వివేక్ వామన్ తన ఆర్థిక ప్రయాణాన్ని పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఆయన మొదటి జీతం కేవలం రూ. 12,000 మాత్రమే. కానీ, కష్టపడుతూ విప్రో, యాక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.