Reporting Live Review: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన థ్రిల్లర్ మూవీ.. ఇసుక మాఫియా.. తమిళ స్టార్ నటుడే విలన్.. ఎలా ఉందంటే?
భారతదేశం, అక్టోబర్ 10 -- Reporting Live Review: బాలీవుడ్ టాలెంటెడ్ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న తాజా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రిపోర్టింగ్ లైవ్'. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా విడుదలైన ఈ చిత్రానికి ధ్రువ్ త్రిపాఠి దర్శకత్వం వహించారు. సమాజంలో పేరుకుపోయిన అవినీతిని, ఇసుక మాఫియా అరాచకాలను ఎండగట్టే సాహసోపేతమైన జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ రూపొందింది. ప్రముఖ తమిళ నటుడు నాజర్ విలన్ గా నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూడండి.
రిపోర్టింగ్ లైవ్ మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకే అడుగుపెట్టింది. శుక్రవారం (అక్టోబర్ 9) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం హిందీ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తోనే అందుబాటులోకి వచ్చింది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పవరేంటో చూపిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.