Renu Desai: పవన్ కళ్యాణ్ కోసం నేను-షారుక్ ఖాన్ కోసం కరణ్ జోహార్ బట్టలు కొనేవాళ్లం-బాలు ప్యాంట్ అసలు కథ ఇదే: రేణు దేశాయ్
భారతదేశం, నవంబర్ 4 -- Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బద్రి, ఖుషి, జానీ, బాలు.. ఇలా ఎన్నో సినిమాలు ఆయన స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ వెనుక రేణు దేశాయ్ కష్టం కూడా ఉంది. నటిగానే కాకుండా పవన్ సినిమాలకు ఆమె స్టైలిస్ట్ గా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా 'విజువల్ టాక్స్' అనే పాడ్ కాస్ట్ లో పాల్గొన్న రేణు.. 2001 నాటి కొన్ని అరుదైన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన బట్టలు కొనడానికి రేణు దేశాయ్ ప్రత్యేకంగా లండన్ వెళ్లేవారట. అక్కడ ఒక పెద్ద షాపింగ్ మాల్ కు వెళ్లినప్పుడు ఎదురైన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను ఆమె వివరించారు. "ఆ మాల్ లో కేవలం ఇద్దరం మాత్రమే ఉండేవాళ్ళం. ఒకరు నేను కాగా, మరొకరు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్.
నేను పవన్ కళ్యాణ్ కోసం బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.